Surekha Vani: రెండో పెళ్లా? నా కూతురికే పెళ్లి వయసొచ్చింది.. నాకు నచ్చింది పోస్టు చేస్తా: సురేఖ వాణి
భారతదేశం, ఆగస్టు 1 -- Surekha Vani: తెలుగు చిత్రసీమలో అక్క, వదిన, తల్లి పాత్రలతో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకాదరణ పొందుతున్న ప్రముఖ నటి సురేఖ వాణి (Surekhavani) సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా రెండో పెళ్లిపై వస్తున్న రూమర్లకు ఆమె చెక్ పెట్టింది.
కొన్ని సంవత్సరాల క్రితం భర్త మరణించిన తర్వాత సురేఖ వాణి తన కూతురు సుప్రీత (Supritha) బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు. తాజాగా తమిళ డబ్బింగ్ చిత్రం 'నిరమ్' (Niram) టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సురేఖ వాణి తన రెండో పెళ్లి గురించి మాట్లాడారు.
రెండో పెళ్లిపై వస్తున్న వార్తల గురించి విలేకరులు ప్రశ్నించగా, సురేఖ వాణి చిరునవ్వుతో తన శైలిలో సమాధానమిచ్చారు. "నాకు ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఎంతమాత్రం లేదు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన రాకపోవచ్చు. నా కూతురు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.