భారతదేశం, నవంబర్ 7 -- Surekha Vani Video: తెలుగు సినీ అభిమానులకు సురేఖ వాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ సీనియర్ నటి అందరికీ పరిచయమే. ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించేశారు సురేఖ. కానీ తన కూతురు సుప్రీతతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ వైరల్ అవుతూనే ఉంటారు.

తాజాగా సురేఖ వాణి పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆమె పర్సనల్ వీడియో ఒకటి లీక్ కావడమే ఇందుకు కారణం. ఆ వీడియోలో తనకంటే వయసులో చాలా చిన్నవాడైన ఓ యువకుడితో సురేఖ వాణి చాలా క్లోజ్ గా కనిపించారు. దీంతో ఈ వీడియో నెట్టింట మంట పెట్టింది. ఇంటర్నెట్ ను షేక్ చేస్తూనే ఉంది.

ఈ వీడియో తెగ వైరల్ కావడంతో సురేఖ వాణి అప్రమత్తమయ్యారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఈ పర్సనల్ వీడియోను షేర్ చేయొద్దని ఆమె ఇప్పటికే ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. తాజ...