Sunil: ఆ డైరెక్టర్ ఫోన్ చేసి కామెడీ చేయకూడదన్నాడు.. దెబ్బకు నా జీవితం సర్ప్రైజ్ మోడ్‌లోకి.. సునీల్ కామెంట్లు వైరల్
భారతదేశం, మే 27 -- Sunil: సునీల్.. ఈ పేరు విన్నా, అతని ముఖాన్ని తెరపై చూసినా వెంటనే తెలుగు ఆడియన్స్ కు నవ్వొస్తోంది. కమెడియన్ గా ఎన్నో ఐకానిక్ పాత్రలతో తెలుగు జనాలను నవ్వించాడు సునీల్. మధ్యలో హీరోగా మారిన అతను.. ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. తాజాగా మలయాళ మూవీ కాటాలన్ లో ఓ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మూవీ ఈవెంట్ లో సునీల్ కామెంట్లు వైరల్ గా మారాయి.
అప్పటివరకూ కమెడియన్, హీరోగా, ఇతర క్యారెక్టర్లు చేసిన సునీల్ పుష్ప మూవీలో మంగళం శ్రీను క్యారెక్టర్ తో తెగ పాపులర్ అయిపోయాడు. ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ లో అదరగొట్టాడు. అయితే పుష్పలో ఈ ఛాన్స్ రావడం గురించి సునీల్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. కాటాలన్ మూవీ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో సునీల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
''మీలో మంగళం శ్రీనును దర్శకుడు సుకుమార్ ఎలా చూశారు'' అని ఓ విలేకరి స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.