భారతదేశం, డిసెంబర్ 19 -- గ్రహాలు కాలనుగుణంగా రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకువస్తుంది. గ్రహాలకు రాజు సూర్యుడు. 2026 జనవరిలో సూర్యుడు తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది శుభ యోగాలను, అశుభ యోగాలను తీసుకు రాబోతోంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతోంది.

సూర్యుడు గౌరవం, నాయకత్వం మొదలైన వాటికి కారకుడు. సూర్యుడు సొంత నక్షత్రంలోకి ప్రవేశించడంతో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. జనవరి 11న, ఆదివారం నాడు, సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. తన సొంత నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అదృష్టం కూడా కలుగుతుంది. మరి ఆ రాశులు ఎవరు? ఏ రాశుల వారికి మేలు కలుగు...