భారతదేశం, ఫిబ్రవరి 26 -- గ్రహాలకు రాజు సూర్యుడు. ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. సూర్యుడు అధికారం, అహంకారం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, తండ్రి, నాయకత్వ లక్షణాలను సూచిస్తాడు. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు, కెరీర్‌లో సమస్యలు, గుర్తింపు లేకపోవడం వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే జాతకంలో సూర్యుడు స్థానం బలంగా ఉంటే విజయం, తేజస్సు, శక్తి, గుర్తింపు, కీర్తి వంటివి కలుగుతాయి.
ప్రతి నెలా సూర్యుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. వచ్చే నెలలో, అంటే మార్చి నెలలో, సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడు తన రాశిని మార్చినప్పుడు దాన్ని సంక్రాంతి అంటారు. మకరంలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు అది మకర సంక్రాంతి అవుతుంది. మరి కొన్ని రోజుల్లో గురువు రాశి అయినటువంటి మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు.
రె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.