భారతదేశం, మార్చి 5 -- గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. అలాగే నక్షత్ర సంచారంలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. కొన్ని సార్లు రెండు, మూడు గ్రహాల సంయోగం కూడా చూస్తూ ఉంటాం. గ్రహాల కలయిక అనేది చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం గురు గ్రహం మీన రాశిలో సంచారం చేస్తున్నాడు.
మార్చి 15న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ గురు ఆదిత్య యోగం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కొన్ని రాశుల వారు పొందబోతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.
మిథున రాశి వారికి రెండు ప్రధాన గ్రహాల కలయిక వలన ఏర్పడే యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్లో మంచి మార్పులను చూస్తారు. వ్యాపారస్తులకు కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగులు ప్రమోషన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.