Sukumar Rao Bahadur Review: ఇండియన్ మూవీస్ లో ఇలాంటి సినిమా రాలేదు- సత్యను చూసి జెలసీ- సుకుమార్ రావు బహదూర్ రివ్యూ వైరల్
భారతదేశం, జూన్ 28 -- Sukumar Rao Bahadur Review: సరికొత్త కథాంశాలతో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయేలా విలక్షణ దర్శకుడు వెంకటేష్ మహా ఒక అద్భుతమైన పీరియడ్ హారర్ డ్రామాను సిద్ధం చేశాడు. అదే 'రావు బహదూర్'. తాజాగా ఈ మూవీని చూసిన సుకుమార్ ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది.
సత్యదేవ్ హీరోగా నటించిన రావు బహదూర్ మూవీ స్పెషల్ ప్రివ్యూను తాజాగా సుకుమార్ చూశాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, తాజాగా టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ సినిమాను వీక్షించి, తన అద్భుతమైన రివ్యూను పంచుకున్నాడు.
సినిమా చూసిన అనంతరం సుకుమార్ 'రావు బహదూర్' చిత్రాన్ని ఒక విలక్షణమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా అభివర్ణించాడు.
"రావు బహదూర్ ఒక నమ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.