భారతదేశం, మే 5 -- Sudha Reddy Met Gala: సినీ తారల తళుకుల నుంచి ఫ్యాషన్ ప్రియుల మెరుపుల వరకూ.. ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే మెట్ గాలా 2026 ఈవెంట్ గా గ్రాండ్ గా జరిగింది. సోమవారం (మే 4) న్యూయార్క్ నగరంలో జరిగిన ఈ ఈవెంట్ లో హైదరాబాద్ మహిళా మేఘా సుధా రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

బిజినెస్ విమెన్, ఎంట్రప్రెన్యూర్, ఫ్యాషన్ ఐకాన్ అయిన మేఘా సుధా రెడ్డి మెట్ గాలా 2026 ఈవెంట్లో మెరిసింది. రెడ్ కార్పెట్ పై అదరగొట్టింది. పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గౌన్ లో సుధా రెడ్డి స్పెషల్ గా కనిపించింది.

మెట్ గాలా 2026 ఈవెంట్లో సుధా రెడ్డి ధరించిన నెక్లెస్ వైరల్ గా మారింది. సుమారు 15 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 142 కోట్లు) విలువైన ఈ చారిత్రక నెక్లెస్‌ను ధరించి ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్...