Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఎన్టీపీసీ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే!
భారతదేశం, ఆగస్టు 14 -- గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు పెరిగి 78,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 40 పాయింట్లు కోల్పోయి 24,397 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 251 పాయింట్లు పడి 57,635 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 510.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,353.09 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 6405 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
గురువారం ట్రేడింగ్ సె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.