Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, ఆగస్టు 24 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 3 పాయింట్లు పెరిగి 77,541 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 20 పాయింట్లు వృద్ధిచెంది 24,252 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 266 పాయింట్లు పెరిగి 57,762 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 542.71 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,124.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 24,200- 24,100 లెవల్స్ కీలక సపోర్ట్‌గా ఉన్నాయి. ఇది బ్రేక్ అయితే ఇండెక్స్ మరింత కిందకు పడొచ్చు. 24,300 జోన్ కీలక రెసిస్టె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.