Stocks to buy : లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ- ఈ 8 స్టాక్స్‌తో ప్రాఫిట్స్కి ఛాన్స్!
భారతదేశం, జూలై 7 -- సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 521 పాయింట్లు పెరిగి 78,285 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 159 పాయింట్లు వృద్ధిచెంది 24,430 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 353 పాయింట్లు పెరిగి 58,291 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 243.03 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,791.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.