భారతదేశం, మార్చి 2 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 961 పాయింట్లు పడి 81,287 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 318 పాయింట్లు కోల్పోయి 25,179 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 659 పాయింట్లు పడి 60,529 వద్దకు చేరింది.
శనివారం ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌లు సంయుక్త దాడులు చేశాయి. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం స్టాక్ మార్కెట్ పరిస్థితేంటని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7,536.36 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,292.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.