భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రేపు, సెప్టెంబర్ 8, 2025న సెలవు దినంగా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని సాధారణ పరిపాలన శాఖ బుధవారం అధికారిక నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. మరి రేపు స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయా? అని తెలుసుకునేందుకు మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు.
ఈద్-ఏ-మిలాద్‌ను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకుంటారు. ముఖ్యంగా సూఫీ, బరేల్వీ వర్గాల వారు దీనిని ఘనంగా నిర్వహించుకుంటారు. ఇది ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజును అని చెబుతుంటారు.
మహారాష్ట్రలో ఈద్-ఏ-మిలాద్‌కు సెలవు ప్రకటించినప్పటికీ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మార్కెట్ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ 8, సోమవారం నాడు భారత స్టాక్ మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి. అంటే, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.