Stock market : 105 డాలర్ల ఎగువకు క్రూడ్ ఆయిల్- ఈరోజు స్టాక్ మార్కెట్కు నష్టాలు?
భారతదేశం, అక్టోబర్ 14 -- మంగళరం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 11096 పాయింట్లు పెరిగి 73,034 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 359 పాయింట్లు వృద్ధిచెంది 22,722 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 563 పాయింట్లు పెరిగి 55,481 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,305.13 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,439.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"ఆగస్ట్ 25 2026 తర్వాత తొలిసారి నిఫ్టీ50 13-డే ఈఎంఐ ఎగువన క్లోజ్ అయ్యింది. ఇది కాస్త సానుకూల అంశం. సూచీలో ప్రస్తుతం హయ్యర్ ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.