భారతదేశం, డిసెంబర్ 9 -- మదుపర్లను భయపెట్టే విధంగా దేశీయ స్టాక్ మార్కెట్లో పతనం కొనసాగుతోంది! సోమవారం డౌన్ అయిన సెన్సెక్స్, నిఫ్టీలు.. మంగళవారం కూడా నష్టాలనే చూస్తున్నాయి. వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,300 పాయింట్లకు పైగా (1.5% కన్నా ఎక్కువ) నష్టపోయింది. నిఫ్టీ50 దాదాపు 2% నష్టపోయింది. మరి ఈ పతనానికి కారణాలేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
మార్కెట్ ఓపెన్ అయిన అనంతరం సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా పడి ఇంట్రాడే కనిష్ట స్థాయి 84,382.96 ని తాకింది. నిఫ్టీ 50 కూడా 1% పడిపోయి, ఇంట్రాడే కనిష్ట స్థాయి 25,729.35 ను హిట్ చేసింది.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు రెండూ ఈ సెషన్‌లో 1.5% చొప్పున పతనమై, తీవ్ర అమ్మకాల ఒత్తిడిని కొనసాగించాయి.
మంగళవారం ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 4...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.