Stock market : భగ్గుమన్న చమురు ధర- 110 డాలర్లకు చేరువలో! ఈరోజు స్టాక్ మార్కెట్కు భారీ నష్టాలు?
భారతదేశం, సెప్టెంబర్ 11 -- గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 138 పాయింట్లు పెరిగి 74,903 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 46 పాయింట్లు వృద్ధిచెంది 23,478 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 712178 పాయింట్లు పెరిగి 56,472 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 438.24 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,025.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 125 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.6 శాతం పతనమైంది. ఎస్ అండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.