Stock market : బేర్ మార్కెట్లోకి నిఫ్టీ50! 50శాతం స్టాక్స్.. 40% డౌన్- ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
భారతదేశం, అక్టోబర్ 2 -- దాలాల్ స్ట్రీట్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది! అంతర్జాతీయంగా పెరుగుతున్న తీవ్ర ఒత్తిళ్లు, దేశీయంగా వ్యక్తమవుతున్న సవాళ్ల నడుమ భారతీయ ఈక్విటీ మార్కెట్లు విక్రయాల సునామీని ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ50 సూచీలోని దాదాపు 25 ప్రముఖ కంపెనీల షేర్లు తమ ఇటీవలి జీవితకాల గరిష్ట స్థాయిల నుంచి ఏకంగా 20 శాతం నుంచి 40 శాతం వరకు కుప్పకూలాయి. దీనితో ఇన్వెస్టర్ల సంపద భారీగా తుడిచిపెట్టుకుపోగా, మార్కెట్ తీవ్రమైన బేర్ పంజాలో చిక్కుకుంది.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే నిఫ్టీ 50 సూచీ 6 శాతం మేర నష్టపోయింది. దీనితో 2026 సంవత్సరంలో ఇప్పటివరకు నిఫ్టీ ఏకంగా 14.2 శాతం పతనాన్ని నమోదు చేసింది. 2011లో నమోదైన 24.62 శాతం పతనం తర్వాత, భారతీయ స్టాక్ మార్కెట్లకు ఇది అత్యంత దారుణమైన సంవత్సరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియా మార్కెట్లలోనే అత్యంత పేలవమైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.