భారతదేశం, ఫిబ్రవరి 3 -- దేశీయ స్టాక్ మార్కెట్లో పండుగ వాతావరణం నెలకొంది! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరడంతో దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అతి భారీ లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2648 పాయింట్లు వృద్ధి చెంది 85,314 వద్ద ఓపెన్ అయ్యింది. నిఫ్టీ50 1,220 పాయింట్లు పెరిగి 26,308 వద్ద సెషన్ని మొదలుపెట్టింది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 2,792 పాయింట్లు పెరిగి 61,411 వద్ద ఓపెన్ అయ్యింది.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ మొదటి 15 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 13లక్షల కోట్లు పెరిగింది! బీఎస్ఈ మార్కెట్ క్యాపిటల్ రూ. 468.32 లక్షల కోట్లకు చేరింది. ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్ కోసం స్టాక్ మార్కెట్ ఎంత ఎదురుచూసిందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.