Stock market : గిఫ్ట్ నిఫ్టీ డౌన్- స్టాక్ మార్కెట్లు నష్టాలు? ఈ స్టాక్స్‌తో మాత్రం లాభాలు!
భారతదేశం, జూన్ 4 -- గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 304 పాయింట్లు పడి 74,346 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 78 పాయింట్లు కోల్పోయి 23,406 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 471 పాయింట్లు పెరిగి 54,186 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,616.56 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,740.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 మళ్లీ రేంజ్ బౌండ్లోకి జారుకుంది. 24,000 లెవల్ వద్ద రెసిస్టెన్స్ ఉంది. అక్కడే 50-ఈఎంఏ కూడా ఉంది. అది దాటితే అప్‌ట్రెండ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.