భారతదేశం, మార్చి 8 -- టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అల్లు శిరీష్, నయనిక మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. ఇప్పుడు మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి కావ్యతో అతని ఎంగేజ్మెంట్ ఈ రోజు జరిగింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఇవాళ (మార్చి 8) జరిగింది. హైదరాబాద్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కు డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, హీరోయిన్ సంయుక్త మీనన్ అటెండ్ అయ్యారు. కాబోయే దంపతులు శ్రీనివాస్, కావ్యతో వీళ్లు ఉన్న వీడియో వైరల్ గా మారింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే కావ్య రెడ్డి ఎవరు? అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అయితే కావ్యకు సినిమా ఇండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.