Srikanth: హీరోగా ఛాన్స్ రావడం లేదు.. లయను చూసి కొత్త హీరోయిన్ అనుకున్నా.. ఈ పాత్ర కోసం ఆయన నాన్ వెజ్ మానేశాడు: శ్రీకాంత్
భారతదేశం, మే 27 -- Srikanth: ఫ్యామిలీ ఆడియన్స్‌కు శ్రీకాంత్ అంటే భలే ఇష్టం. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆయన ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలారు. మధ్యలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తన టాలెంట్ చూపించారు. ఇప్పుడు మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఆయన మెయిన్ లీడ్‌గా మన ముందుకు వస్తున్నారు. ఆ సినిమా పేరే 'మిస్టర్ మిడిల్ క్లాస్'. రీసెంట్గా ఈ మూవీ ప్రెస్ మీట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో శ్రీకాంత్ మీడియా వాళ్లతో ఎంతో ఓపెన్‌గా ముచ్చటించారు.
ఈ సినిమాలో హీరోయిన్ లయ గురించి చెప్తూ ఆయన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు. "సెట్లో మొదటిసారి హీరోయిన్ లయని చూడగానే భలే సర్ ప్రైజ్ అయ్యాను. ఒక క్షణం లయ ఏమో అనుకున్నా. లయ మళ్లీ వచ్చిందా? లేక కొత్త హీరోయిన్ అచ్చం లయలా ఉందా అని ఆశ్చర్యపోయాను" అని శ్రీకాంత్ నవ్వుతూ చెప్పారు.
ఇదే ప్రెస్ మీట్లో మీడియా వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.