Sri Gouri Priya: మా అమ్మ నన్ను వదిలేసి 3 ఏళ్లు అయింది.. ఎమోషనల్ అయిన హీరోయిన్ గౌరి ప్రియ.. వీడియో వైరల్
భారతదేశం, మే 26 -- Sri Gouri Priya: తెలుగులో ఒక్కో సినిమా చేస్తూ కెరీర్ ను నిర్మించుకుంటోంది హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ. మ్యాడ్, రైటర్ పద్మభూషణ్, హ్యాపీ రాజ్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో 'చెన్నై లవ్ స్టోరీ' చేస్తోంది. ఈ మూవీ నుంచి 'వదలనే' అనే సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు.
సోమవారం (మే 25) రాత్రి 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ నుంచి 'వదలనే' సాంగ్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పక్కన తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ వదలనే సాంగ్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా తల్లిని గుర్తు చేసుకుంటూ గౌరి ప్రియ ఎమోషనల్ అయింది. ఈ వీడియో వైరల్ గా మారింది.
వదలనే సాంగ్ లాంఛ్ ఈవెంట్లో యాంకర్ స్రవంతి చొక్కాారపు అక్కడికి వచ్చిన సెలబ్రిటీలను ప్రశ్నలు అడిగింది. ఈ వదలనే సాంగ్ లిరిక్స్ ను ఎవరికి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.