భారతదేశం, ఏప్రిల్ 11 -- SRH vs PBKS: అభిషేక్ శర్మ వీర విధ్వంసం. బంతిపై ఏదో పగ ఉన్నట్లు, బౌలర్లు అంటే కసి ఉన్నట్లు అభిషేక్ రెచ్చిపోయాడు. తాను క్రీజులో ఉండి బాదితే ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. శనివారం (ఏప్రిల్ 11) పంజాబ్ కింగ్స్ తో పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ ఊచకోత కోశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 74) చెలరేగిపోయాడు. దీంతో ఆ టీమ్ ఈజీగా 250కి పైగా స్కోరు చేస్తుందనిపించింది. కానీ సన్రైజర్స్ కు పంజాబ్ బౌలర్లు బ్రేక్ వేశారు.
న్యూ చండీగఢ్ లో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. ఆ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.