భారతదేశం, మార్చి 17 -- టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఓ భారీ ప్రాజెక్ట్ తో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఆమె 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో నటించింది. ఈ మూవీ ఉగాదికి థియేటర్లలో రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను శ్రీలీల డిఫరెంట్ గా ట్రై చేస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై భారీ అంచనాలున్నాయి. పవన్ కల్యాణ్ ఎంటర్ టైన్మెంట్ మోడ్ లో ఫ్యాన్స్ కు ట్రీట్ అందిస్తారని అంటున్నారు. ఈ మూవీలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ దగ్గరపడటంతో శ్రీలీల వినూత్నంగా ప్రమోషన్లు చేస్తోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన 'ఇచ్చిపడేసే గోత్రం.. ఇగరదీసే నక్షత్రం'' అనే పవర్ ఫుల్ డైలాగ్ డైలాగ్ ను షర్ట్ పై ప్రింట్ చేసుకుంది.
తాజాగా శ్రీలీల ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఆమె వేసుకున్న ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.