Sreeja Konidela: నేను పడిన బాధలే నా గుర్తింపు కాదు.. బాధితురాలి ముద్ర నుంచి బయటపడ్డాను: రామ్ చరణ్ చెల్లెలు శ్రీజ
భారతదేశం, జూన్ 8 -- Sreeja Konidela: చిరంజీవి కూతురు శ్రీజ సోమవారం (జూన్ 8) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. అందులో తన గతం గురించి ఓపెన్ గా మాట్లాడారు. తాను అనుభవించిన కష్టాలు, వాటి ద్వారానే తనకు వచ్చిన గుర్తింపుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఆమె ఏమన్నదో చూడండి.
చిరంజీవి కూతురిగా, రామ్ చరణ్ చెల్లెలిగా శ్రీజ కొణిదెల తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే చాలా వరకు నెగటివ్ వార్తలతోనే ఆమె ముడిపడి ఉంది. దీనిపైనా తాజా వీడియోలో శ్రీజ స్పందించారు.
"నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేను ఇంత బాధ ఎందుకు అనుభవించాలి? ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం ఎందుకు వస్తోంది? అసలు ఈ కష్టాలు పడటానికి నేను చేసిన తప్పు ఏంటి? అనే ప్రశ్నల్లో నేను చాలా కాలం ఇరుక్కుపోయాను. కానీ ఈ ప్రయాణంలో నేను ఆ బాధితురాలిని అనే భావన నుంచి బయటకు వచ్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.