భారతదేశం, నవంబర్ 23 -- స్పాటిఫై యూజర్స్‌కి బిగ్ అప్డేట్! వినియోగదారులు ఇతర మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తమ ప్లేలిస్ట్‌లను నేరుగా తమ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చసేందుకు వీలుగా స్పాటిఫై సరికొత్త ఫీచర్‌ని పరిచయం చేసింది. తమ సంగీత ప్రపంచాన్ని స్పాటిఫైకి మార్చాలని యోచిస్తున్న ఎవరికైనా ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ఈ కంపెనీ యాప్‌లో "ఇంపోర్ట్ యువర్ మ్యూజిక్" అనే కొత్త ఫీచర్‌ని జోడించింది.
ప్లేలిస్ట్ ట్రాన్స్ఫర్ని యాప్‌లోకి తీసుకురావడానికి స్పాటిఫై TuneMyMusic సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ప్లేలిస్ట్ మైగ్రేషన్‌కు ట్యూన్‌మైమ్యూజిక్ చాలా కాలంగా మద్దతు ఇస్తోంది. ఇప్పుడు ఈ కొత్త అనుసంధానం ద్వారా ఆ ఫంక్షన్ స్పాటిఫై ఇంటర్‌ఫేస్‌లో లభ్యం అవుతోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం మొబైల్ యాప్‌లో 'యువర్ లైబ్రరీ' విభాగంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.