భారతదేశం, సెప్టెంబర్ 1 -- Spider Man: హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టామ్ హాలండ్ (Tom Holland) రేంజ్ దెబ్బకు మరో మైండ్ బ్లోయింగ్ రికార్డ్ బ్రేక్ అయింది. మార్వెల్ లేటెస్ట్ సూపర్ హీరో వండర్ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) వరల్డ్ వైడ్‌గా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. కేవలం ఐదు వారాల్లోనే 2.335 బిలియన్ డాలర్లు (సుమారు రూ.21,200 కోట్లు) వసూలు చేసి ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్లలో మూడో స్థానానికి చేరింది.

ఇప్పటివరకు ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఆల్‌టైమ్ టాప్ వసూళ్లు సాధించిన జేమ్స్ కేమరాన్ ఎపిక్స్ 'టైటానిక్' ($2.257 బిలియన్లు), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ($2.332 బిలియన్లు) చిత్రాలను స్పైడర్ మ్యాన్ దాటేసింది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది.

ఏకైక సోలో సూ...