sobhita dhulipala: శిల్పం ప్రాణం పోసుకుందా? ర్యాంప్‌పై అప్సరసలా శోభిత ధూళిపాళ.. అక్కినేని కోడలు వీడియో వైరల్
భారతదేశం, జూలై 30 -- sobhita dhulipala: దేవాలయాల మీద ఉండే శిల్పం ప్రాణం పోసుకుందా? దివి నుంచి దిగి వచ్చిన అప్సరస ర్యాంప్ పై నడిచిందా?.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ వీడియో చూస్తే ఇలాంటి ప్రశ్నలే కలుగుతున్నాయి. ర్యాంప్ పై అప్సరసలా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే 'ఇండియా కౌచర్ వీక్' (FDCI India Couture Week) గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ప్యారిస్ కౌచర్ వీక్‌లో సంచలనం సృష్టించిన తన 'దేవి' (Devi) కలెక్షన్‌ను, దానికి తోడు సరికొత్త ఫెస్టివ్ కౌచర్ లైన్‌ను డిజైనర్ రాహుల్ మిశ్రా ఢిల్లీ వేదికగా ఆవిష్కరించారు. 'నెక్సస్ న్యూయార్క్' కొలాబరేషన్‌తో జరిగిన ఈ షోలో ప్రముఖ నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) షో స్టాపర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.