Small Savings Schemes : 8.2శాతం వరకు వడ్డీ- చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
భారతదేశం, ఏప్రిల్ 5 -- కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైన వేళ, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్- 7.1శాతం), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై- 8.2శాతం), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్- 8.2శాతం) వంటి పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అస్థిరత, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. స్థిరమైన ఆదాయం కోసం చూసే వారికి 8.2% వరకు లభించే వడ్డీ రేట్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ తరహా స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు కేవలం వడ్డీని మాత్రమే కాకుండా, మరికొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే గరిష్ఠ రిటర్నులను పొందవచ్చు. అవేంటంటే..
8.2% రిటర్న్స్ బాగున్నాయి కదా అని మొత్తం సొమ్మును వీటిలో పెట్టేకూడదు! ఈ వడ్డీ రేట్లు శాశ్వతం కాదు. ఆర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.