Slum Dog Teaser: పూరి-విజయ్ సేతుపతి 'స్లమ్ డాగ్' టీజర్.. మక్కల్ సెల్వన్ విశ్వరూపం.. అదిరిపోయిన బీజీఎం
భారతదేశం, జూన్ 8 -- Slum Dog Teaser: టాలీవుడ్‌లో హీరోల క్యారెక్టరైజేషన్లను చాలా విభిన్నంగా, సరికొత్తగా ప్రెజెంట్ చేసే మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న 'స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్' (Slum Dog - 33 Temple Road) సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తుంటే పూరి జగన్నాథ్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాలో గట్టిగానే ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.
పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోల యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గతంలో 'ఇడియట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.