Skoda Slavia : స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్.. లాంచ్‌కు రెడీ! కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో
భారతదేశం, జూలై 28 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ సెడాన్ల విభాగంలో మంచి ఆదరణ పొందిన స్కోడా స్లావియా.. సరికొత్త రూపంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 18న స్లావియా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను లాంచ్ చేసేందుకు స్కోడా ఆటో ఇండియా ఏర్పాట్లు పూర్తి చేసింది.
స్టైలిష్ డిజైన్, అదనపు ఫీచర్లు, ముఖ్యంగా ఇంజిన్‌లో సరికొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మార్పుతో రాబోతున్న ఈ కారు, మార్కెట్లో ఉన్న వోక్స్‌వాగన్ వర్టస్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి పోటీ కార్లకు గట్టి సవాలు విసరనుంది.
టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై షాట్ల ఆధారంగా, కొత్త స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వెహికల్ డిజైన్‌లో పలు ఆసక్తికరమైన మార్పులు జరిగాయి:
ముందు భాగం: అప్‌డేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు, స్కోడా కొత్త కుషాక్, కొడియాక్ మోడళ్ల తరహాలోనే ఇంటిగ్రేటెడ్ లైటింగ్‌త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.