భారతదేశం, ఫిబ్రవరి 6 -- దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోనూ ఈ ప్రక్రియ చేపట్టేందుకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ ఏప్రిల్, -మే నెలల మధ్య వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఈఓ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.
సర్(ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకగా, పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సర్ రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కనీసం ఒక బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)ను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా నియమించుకోవాలన్నారు.
గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.