Siddu Gadi Love Story: బీటెక్ తర్వాత సిటీకి వచ్చే యూత్ కష్టాలు.. యువతను ఆకట్టుకునేలా 'సిద్ధుగాడి లవ్ స్టోరీ'
భారతదేశం, నవంబర్ 26 -- Siddu Gadi Love Story Release Date: యూత్‌కు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో 'సిద్ధుగాడి లవ్ స్టోరీ' రూపొందిందని దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు ధీమా వ్యక్తం చేశారు. మనోజ్, శృతి, మోహన సిద్ధి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా నవంబర్ 27న (శుక్రవారం) గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతోంది.
శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై సావిత్రమ్మ చెరుకూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాల బ్రహ్మచారి, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పిస్తున్నారు. రిలీజ్‌కు ముందు చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి విశేషాలు పంచుకుంది.
సినిమాపై ఉన్న ఇష్టంతో, అమెరికాలో తన వృత్తి బాధ్యతలు చూసుకుంటూనే దర్శకత్వ కలను నిజం చేసుకున్నట్లు రమేష్ బాబు చెరుకూరు తెలిపారు. తెలుగు సినిమాపై అభిమానంతో ఈ ప్రాజెక్ట్ చేశానని, టీజర్‌కు వచ్చిన స్పందన ఉత్సాహాన్ని ఇచ్చిందని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.