భారతదేశం, ఆగస్టు 21 -- Siddharth Item Songs: టాలీవుడ్ లవర్ బాయ్, వర్సటైల్ నటుడు సిద్ధార్థ్ గ్లామర్ ప్రపంచంలో నడిచే మైండ్ సెట్‌పై సంచలన కామెంట్స్ చేశారు. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన 'ఆపరేషన్ సఫేద్ సాగర్' (Operation Safed Sagar) వెబ్ సిరీస్‌తో క్రేజీ హిట్ కొట్టిన ఈ చాక్లెట్ బాయ్.. తను సినిమాల్లో క్యారెక్టర్లు ఎంచుకునే విధానంపై ఓపెన్‌గా మాట్లాడారు. ఐటెం సాంగ్స్, నెగెటివ్ రోల్స్ చేయడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

తన రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పుడూ ఐటెం సాంగ్స్‌లో నటించకపోవడంపై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. నలభై మంది పురుషుల మధ్య ఒక మహిళను నిలబెట్టి, ఆమెతో ఎలా పడితే అలా ప్రవర్తించేలా డిజైన్ చేసే స్పెషల్ సాంగ్స్ ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఇలాంటి కాన్సెప్...