Shruti Haasan Peddi Song: పెద్ది స్పెషల్ సాంగ్ వివాదంపై శ్రుతి హాసన్ వైరల్ కామెంట్స్-జాన్వీ కపూర్ గురించి మాట్లాడలేనంటూ!
భారతదేశం, నవంబర్ 24 -- Shruti Haasan Peddi Song: బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' సినిమా థియేటర్లలో రిలీజై అయిదు నెలలు గడుస్తోంది. అయినప్పటికీ ఈ మూవీలో మహిళా పాత్రలను చూపించిన తీరుపై వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రుతి హాసన్ చేసిన తాజా కామెంట్స్ వైరల్ గా మారాయి.
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో శ్రుతి హాసన్ 'హెల్లల్లలో' అనే స్పెషల్ సాంగ్ లో తన డ్యాన్స్ తో అదరగొట్టింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో కలిసి ఆమె ఎనర్జిటిక్ స్టెప్పులేసింది. అయితే ఈ స్పెషల్ సాంగ్ చేయడం వెనుక ఉన్న కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.
సినిమాల్లో ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అవసరమా అనే ప్రశ్న కూడా తనకు ఎప్పుడూ వస్తుందని శ్రుతి హాసన్ తెలిపింది. అయితే తనకు డ్యాన్స్ చేయడం, అందంగా రెడీ అవ్వడం ఇష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.