Shruti Haasan: మగవాళ్లకు కూడా ఆ పీరియడ్స్ నొప్పి రావాలి.. షూటింగ్ సెట్స్‌లో ఆ బాధ చూశాను: శృతి హాసన్ కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Shruti Haasan: టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్, సోషల్ విషయాలపై ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడే ఈ బ్యూటీ, తాజాగా పీరియడ్స్ (నెలసరి) తీవ్రతపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలని దేవుళ్లను వేలసార్లు ప్రార్థిస్తుంటానని శ్రుతి చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నటి సోహా అలీ ఖాన్‌తో కలిసి పాల్గొన్న ఒక టాక్ షోలో పీరియడ్స్, హార్మోనల్ మార్పులపై శృతి హాసన్ చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడారు. "పీరియడ్స్ వల్ల వచ్చే విపరీతమైన నొప్పిని తగ్గించడానికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. మగవాళ్లకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావాలని నేను రోజుకి వేలసార్లు దేవుడిని కోరుకుంటాను. అలా జరిగిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.