Shriya Saran: ఆ సైజులు పెంచి చూపిస్తారు.. ఒంటిపై డ్రెస్ మాయమవుతుంది: డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలపై శ్రియా కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 13 -- Shriya Saran: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి సినీ హీరోయిన్లను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్న తీరుపై టాలీవుడ్, బాలీవుడ్ సీనియర్ నటి శ్రియా శరణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన 'దేవర' సినిమాలోని ఫేమస్ 'చుట్టమల్లే' పాటను ఏఐ ద్వారా మోర్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ డిజిటల్ దారుణాన్ని జాన్వీ కపూర్ తో పాటు ఎన్టీఆర్, చిరంజీవి తీవ్రంగా ఖండించారు.
ఈ క్రమంలోనే తనకు కూడా గతంలో ఇలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయని శ్రియా శరణ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ సాంకేతికత ఎంత మేలు చేస్తుందో, తప్పుడు చేతుల్లోకి వెళ్తే అంతకంటే ప్రమాదకరంగా మారుతుందని ఆమె హెచ్చరించారు.
ఈ డీప్ ఫేక్ వీడియోల అంశంపై న్యూస్18 మీడియా స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.