Shresta Iyer: స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ కోసం అమ్మాయిలు వేసిన మాస్టర్ ప్లాన్.. అసలు నిజాలు బయటపెట్టి షాకిచ్చిన చెల్లెలు
భారతదేశం, జూలై 9 -- Shresta Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్, ఈ మధ్యే టీ20 టీమ్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సోదరి శ్రేష్ఠ అయ్యర్ (Shresta Iyer) రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'లాక్ అప్ 2' (Lock Upp 2) రియాలిటీ షో నుంచి ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయింది. స్టార్ క్రికెటర్ చెల్లెలు అనే ట్యాగ్ నుంచి బయటపడి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే టార్గెట్ తో షోలో అడుగుపెట్టిన శ్రేష్ఠ.. బయటకొచ్చాక ఫిల్మీజ్ఞాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది.
తన అన్నయ్య శ్రేయస్ అయ్యర్ స్టార్ డమ్, క్రేజ్ ను వాడుకోవడానికి చాలామంది అమ్మాయిలు ట్రై చేశారని శ్రేష్ఠ ఓపెన్ గా చెప్పేసింది. శ్రేయస్ కు దగ్గరవ్వడం కోసమే కొందరు అమ్మాయిలు తనతో కావాలని క్లోజ్ అయ్యారని, తనతో ఫేక్ ఫ్రెండ్ షిప్ చేశారని ఆమె అసలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.