Shalini Pandey: షాలినీ పాండే టాప్‌లెస్ వీడియో వైరల్.. అదంతా ఏఐ జెనరేటెడ్ అంటూ క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ
భారతదేశం, ఆగస్టు 31 -- Shalini Pandey Topless Video: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ విపరీతంగా పెరిగిన తర్వాత చిత్రపరిశ్రమలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు 'డీప్‌ఫేక్' (Deepfake) వీడియోలు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు ఈ టెక్నాలజీ దుర్వినియోగానికి బాధితులుగా మారగా, తాజాగా 'అర్జున్ రెడ్డి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షాలిని పాండే కూడా దీని బారిన పడ్డారు.
తన రూపాన్ని మార్ఫ్ చేస్తూ నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక నకిలీ ఏఐ వీడియోపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సదరు నకిలీ వీడియోను ఎవరూ షేర్, డౌన్‌లోడ్ చేయకుండా, వెంటనే రిపోర్ట్ చేయాలని అభిమానులకు, నెటిజన్లకు పిలుపునిచ్చారు.
సదరు వైరల్ వీడియోపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన షాలిని పాండే ఒక అధికారిక ప్రకటన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.