Serials TRP: దుమ్ము రేపుతున్న గుండె నిండా గుడి గంటలు.. అర్బన్‌లో కార్తీక దీపం 2 కూడా వెనక్కి.. 23వ వారం రేటింగ్స్ ఇలా
భారతదేశం, జూన్ 19 -- Serials TRP: తెలుగు బుల్లితెరపై ప్రతి వారం సాగే సీరియల్స్ రేటింగ్స్ యుద్ధం ఈసారి మరింత హీటెక్కించింది. ప్రేక్షకుల ఆదరణను కొలిచే వీక్ 23కి సంబంధించిన అఫీషియల్ అర్బన్, రూరల్ టీఆర్‌పీ రేటింగ్స్ తాజాగా బయటకు వచ్చాయి. ఈ వారం విడుదలైన నివేదికల ప్రకారం.. ఎప్పటిలాగే స్టార్ మా, జీ తెలుగు ఛానళ్ల మధ్య హోరాహోరీ పోరు నడిచింది.
అయితే ఎవరూ ఊహించని విధంగా కొన్ని కొత్త సీరియళ్లు పాత రికార్డులను తిరగరాయగా, ఎన్నో ఏళ్లుగా టాప్‌లో కొనసాగుతున్న కల్ట్ సీరియళ్లకు గట్టి షాక్ తగిలింది. తాజా డేటా ఆధారంగా ఈ వారం ఏ సీరియల్ ఏ స్థానంలో నిలిచిందో సమగ్రంగా చూద్దాం.
ఈ ఏడాది 23వ వారం కూడా స్టార్ మా ఛానల్ సీరియల్స్ హవా కొనసాగింది. గత కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న 'కార్తీక దీపం 2' అర్బన్+రూరల్ (U+R) విభాగంలో 11.14 రేటింగ్‌తో అత్యంత బలమైన ప్రదర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.