Serial Timings: స్టార్ మా సీరియల్స్ వేళల్లో బిగ్ ఛేంజ్..ఇవాళ నుంచే కొత్త టైమింగ్స్..4 ప్రధాన సీరియల్స్ షెడ్యూల్ మార్పు!
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Serial Timings: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న స్టార్ మా ఛానెల్ తమ అర్లీ ప్రైమ్‌టైమ్ షెడ్యూల్‌ను పూర్తిగా మార్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 7) నుంచి కొత్త టైమింగ్స్ ప్రకారం ఈ రోజువారీ సీరియల్స్ సోమవారం నుంచి శనివారం వరకు వారంలో ఆరు రోజులు ప్రసారం కానున్నాయి.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ గ్రాండ్ గా లాంఛ్ అయింది. ఈ నేపథ్యంలో స్టార్ మా తన ప్రైమ్ టైమ్ సీరియల్స్ టైమింగ్ ను మళ్లీ మార్చింది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:00 గంటలకు 'గోదావరి' సీరియల్ ప్రసారం కానుంది. ఆ వెంటనే సాయంత్రం 6:30 గంటలకు 'నువ్వు లేక నేను లేను' సిరీయల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాత్రి 7:00 గంటల ముఖ్యమైన ప్రైమ్‌టైమ్ స్లాట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' ప్రసారం కానుండగా, ఆ తర్వాతి స్లాట్ అయిన రాత్రి 7:30...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.