భారతదేశం, ఆగస్టు 31 -- September OTT: ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సెప్టెంబర్ లో క్రేజీ సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇందులో తెలుగుతో సహా ఇతర భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ జోనర్ చిత్రాలు ఆడియన్స్ కు థ్రిల్ పంచేందుకు సిద్ధమవుతున్నాయి.

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మూవీ 'ఇరుముడి'. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తోంది. రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. జనాలు తెగ ఎగబడి చూస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లోనే ఓటీటీలోకి రానుంది.

భక్తి అంశాలు, ఇంటెన్స్ యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కూడిన ఈ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

సాంప్రదాయ కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా ఇది. మల్టీస్టారర్ కాస్టింగ్‌తో క్లాస్ ఆడ...