Sekhar vs Jani Master: శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్.. పెద్ద గొడవ.. వీడియో వైరల్.. వివాదంలో అసలు ట్విస్ట్!
భారతదేశం, జూలై 12 -- Sekhar vs Jani Master: శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ మధ్య ఘర్షణ ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం తెలుగు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్‌లో టాలీవుడ్ టాప్ మాస్టర్స్ శేఖర్, జానీ మధ్య జరిగిన హీటెడ్ డిబేట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆదివారం (జూలై 12) సాయంత్రం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఇందులో టాప్ కొరియోగ్రాఫర్లు అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వాగ్వాదానికి దిగినట్లు ఉంది. చుట్టూ చాలా మంది ఉన్నారు. మధ్యలో శేఖర్ మాస్టర్ పై జానీ మాస్టర్ గట్టిగా మాట్లాడినట్లు కూడా కనిపించింది. పోలీసుల జోక్యం కూడా ఈ వీడియోలో కనిపించింది.
తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు, మెంబర్ షిప్ విషయాల గురించే శేఖర్, జానీ మాస్టర్ కు మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఫెడరేషన్ అనుమతి లేకుండ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.