భారతదేశం, జూన్ 30 -- Satyadev: టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరుగాంచిన సత్యదేవ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్'. ఈ సినిమా ఈ శుక్రవారం అంటే జులై 3న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు తన పవర్‌ఫుల్ బేస్ వాయిస్‌తో వాయిస్ ఓవర్ ఇవ్వడం బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలిచింది.

రావు బహదూర్ మూవీ ట్రైలర్ లాంచ్ మీట్‌లో హీరో సత్యదేవ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ స్టేజ్ పైనే చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంతలా సపోర్ట్ చేశాడో చెప్తూ ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు. "రావు బహదూర్ సినిమా అనేది తెలుగు సినిమాకు మేమంతా రాసు...