Satya Dev: సత్యదేవ్ చెప్పిన సీక్రెట్.. మహేష్ బాబు, సుకుమార్‌లకు పిచ్చెక్కించిన ఆ పాయింట్ ఏంటి?
భారతదేశం, జూలై 1 -- Satya Dev: కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి కల్ట్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా (Venkatesh Maha). ఆయన తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' (Rao Bahadur).
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించిన ఈ ఇంటెన్స్ ఫిల్మ్ జులై 3న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో సత్యదేవ్ మీడియాతో ముచ్చటించి ఎన్నో క్రేజీ సీక్రెట్స్ రివీల్ చేశాడు.
రావు బహదూర్ టీమ్ సినిమా పట్ల ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండటానికి అసలు కారణం కంటెంట్ మీదున్న నమ్మకమేనట. "తెలుగు సినిమాలో ఇదివరకు ఎన్నడూ చూడని కథ" అనే ట్యాగ్‌లైన్‌తో మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా ఈ సినిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.