భారతదేశం, ఏప్రిల్ 22 -- ఖగోళ మార్పుల్లో శని గ్రహం రాశి మారడమే కాదు, నక్షత్ర సంచారం కూడా మానవ జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం శని దేవుడు మీన రాశిలో ఉంటూ, తన స్వనక్షత్రమైన ఉత్తరభాద్రపద నాలుగో పాదంలో ఉన్నాడు. 2026 ఏప్రిల్ 17న ప్రారంభమైన ఈ నక్షత్ర గోచరం, మే 17 మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. శని తన సొంత నక్షత్రంలో ఉండటం వల్ల సానుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. ఈ క్రమంలో ఏయే రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుందో ఇప్పుడు చూద్దాం.
ఉత్తరభాద్రపద నక్షత్రంలో శని సంచారం కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
ఆర్థిక పరిస్థితి: చాలా కాలంగా వేధిస్తున్న ధన సంబంధిత సమస్యలు తొలిగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
వ్యాపారం: సొంతంగా వ్యాపారం చేసే వారికి భారీ లాభాలు వచ్చే అవకాశముంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.