Sara Saaniya: అందంలో పోటీపడుతున్న వదిన మరదలు-సారా టెండూల్కర్ బ్యూటీ చూస్తే జెలసీ పుడుతుందంటూ-వీడియో వైరల్
భారతదేశం, మార్చి 15 -- భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బిజినెస్ వుమెన్ సానియా ఛందోక్ ను అతను పెళ్లాడాడు. తాజాగా తన వదిన సానియాతో కలిసి సారా టెండూల్కర్ తళుక్కున మెరిసింది. వీళ్ల వీడియో తెగ వైరల్ గా మారింది.
అందంలో వదిన మరదలు పోటీపడుతున్నారు. ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపించక మానదు. సారా టెండూల్కర్, సానియా ఛందోక్ కలిసి ఓ పెళ్లికి అటెండ్ అయ్యారు. ఇద్దరూ చీరకట్టులో చక్కగా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒక గ్రే కలర్ ఎస్ యూవీ కారులోంచి దిగుతూ కనిపించారు.
ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇవ్వడం కోసం సారా తన వదిన సానియాకు దారి చూపించింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పోజులిచ్చారు. ఇద్దరు అందగత్తెలు అద్భుతమైన చీరల్లో అందరినీ ఆకట్టుకున్నారు. సారా లేత ఆకుపచ్చ రంగు చీరను, మెరిసే బ్లౌజ్‌తో జత చేసింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.