భారతదేశం, మార్చి 18 -- బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ కేదార్‌నాథ్ వెళ్లాలంటే కచ్చితంగా తన మతం, విశ్వాసం గురించి ఒక అఫిడవిట్ రాసివ్వాలని బద్రీ-కేదార్ టెంపుల్ కమిటీ (BKTC) ఛైర్మన్ హేమంత్ ద్వివేది చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ అవుతున్నాయి. ఈ ఇష్యూపై యాక్టర్, మండి ఎంపీ కంగనా రనౌత్ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది. సారా కూడా సనాతనియే అని, ఆ నిజాన్ని రాసివ్వడానికి ఆమెకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకూడదని కంగనా తేల్చి చెప్పింది.
పార్లమెంట్ సెషన్స్‌కు వెళ్లే ముందు బుధవారం (మార్చి 18) మీడియాతో మాట్లాడిన కంగనాకు ఈ వివాదంపై ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె చాలా స్ట్రాంగ్‌గా ఆన్సర్ ఇచ్చింది.
"ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సనాతనులే. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఉన్నది అదే. సనాతన ధర్మానికి ఆది, అంతం లేదు. మిగతా మతాలన్నీ మహా అయితే వెయ్యి, పదిహేన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.