Sapthami Gowda: హీరోయిన్లను ఆ యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తున్నారు.. మా బాడీ పార్ట్‌ల మీదే మీ ఫోకసా: కాంతార హీరోయిన్ సీరియస్
భారతదేశం, మార్చి 3 -- 'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి సప్తమి గౌడ తాజాగా ఒక సామాజిక అంశంపై గళం విప్పింది. సినిమా ఫంక్షన్లు లేదా పబ్లిక్ ఈవెంట్లలో ఫోటోగ్రాఫర్లు, కెమెరా ఆపరేటర్లు హీరోయిన్లు, ఇతర నటీమణుల పట్ల ప్రవర్తిస్తున్న తీరును ఆమె తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను షేర్ చేసింది.
కాంతార మూవీ ఫేమ్ సప్తమి గౌడ లేటెస్ట్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది ఇండస్ట్రీలోని హీరోయిన్లు, ఇతర నటీమణులందరి సమస్య అని ఆమె చెబుతోంది. ఈవెంట్లలో తమ బాడీ పార్ట్లనే లక్ష్యంగా చేసుకొని కెమెరామెన్ అవసరం లేని జూమ్ ఇన్స్ చేస్తున్నారని ఆమె మండిపడింది.
"చిత్ర పరిశ్రమలోని మహిళలందరి తరపున నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. పబ్లిక్ ఈవెంట్లలో మా పనిని కాకుండా, మా శరీర భాగాలపై అసంబద్ధంగా జూమ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.