Sankatahara Chaturthi: ఈరోజు గణేశుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. 9 లేదా 11 సార్లు ఈ స్తోత్రం చదవండి.. ఇదే ఉత్తమ మార్గం!
భారతదేశం, జూలై 3 -- ఈరోజు ఎంతో విశేషమైన సంకటహర చతుర్థి. పైగా శుక్రవారం, విష్ణువుకు ప్రీతికరమైన శ్రవణ నక్షత్రం కలిసి రావడం మరింత విశేషం. ఈరోజు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. దాంతో పాటుగా వినాయకుడి శ్లోకాలు, సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోవడం వలన మరింత ఫలితం ఉంటుంది.
వినాయకుడి ఆశీస్సులతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలన్నా, ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవ్వాలన్నా సంకటనాశన గణేశ స్తోత్రం ఈరోజు చదువుకోండి. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రం.
ఈ స్తోత్రాన్ని ఈరోజు 9 లేదా 11 సార్లు చదివితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ అన్ని సార్లు చదవడానికి సమయం లేకపోతే, ఒక్కసారైనా చదువుకోండి లేదా వినండి. గణేశుని అనుగ్రహం పొందడానికి ఇది అద్భుతమైన మార్గం.
శ్రీ గణేశాయ నమః
నారద ఉవాచ
ప్రణమ్య శిరసా దేవం
గౌరీపుత్రం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.